వాపు ఎందుకు వస్తుంది? – Navatelangana

వాపు ఎందుకు వస్తుంది? – Navatelangana

– Advertisement – పొద్దున లేస్తూనే, మడమలో నొప్పిగా అనిపించి, కాలు కాస్త దగ్గరగా చేసుకొని చూస్తే, ఉబ్బినట్టుగా, ఎర్రగా అయ్యి ఉందంటే, వెంటనే నోటి నుండి వచ్చే మాట ‘అయ్యో, మడెం వాచింది’. వెంటనే గుర్తొస్తుంది, రాత్రి తొందరలో మెట్లు దిగుతుండగా, పాదం కొంచెం మెలిపడ్డ్డట్టు అనిపించటం, పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపడుకోవడం. ఇది మనందరికీ సుపరిచితమైన అనుభవమే కదా!అసలు వాపు అంటేఏమిటి? ఇది వ్యాధా? శరీరానికి అనుచితమైనదా? అంటే దానికి సమాధానం కాదు/ అవును!!!గతంలో ‘జ్వరం … Read more

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

– Advertisement – నేటి జీవనశైలి, పెరిగిన కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు సాధారణమైపోయాయి. ఈ సమస్యల కోసం చాలామంది మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే, అవి తాత్కాలిక ఉపశమనం కలిగించగలిగినా, దీర్ఘకాల ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో జుట్టు సమస్యలకు సహజ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. వంట గదిలో ఉండే మెంతి గింజలు ఆహార … Read more

పవన్ కళ్యాణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా

పవన్ కళ్యాణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా

Pawan Kalyan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు చాలామంది చాలా రకాల సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా … Read more

Kidney In Danger: డేంజర్ లో కిడ్నీలు.. మూత్రపిండాలపై ప్రోటీన్ ప్రభావం.. భయపెడుతున్న అధ్యాయనాలు

Kidney In Danger: డేంజర్ లో కిడ్నీలు.. మూత్రపిండాలపై ప్రోటీన్ ప్రభావం.. భయపెడుతున్న అధ్యాయనాలు

Kidney In Danger: డేంజర్ లో కిడ్నీలు.. మూత్రపిండాలపై ప్రోటీన్ ప్రభావం.. భయపెడుతున్న అధ్యాయనాలు | Excessive protein intake can have a serious impact on the kidneys sn-10TV Telugu [

పచ్చని పురుగులా ఉందని తీసిపారేయకండి.. ఈ సూపర్ ఫుడ్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారంతే.. – Telugu News | Eat linguda for bp obesity and diabetes check amazing benefits in telugu

పచ్చని పురుగులా ఉందని తీసిపారేయకండి.. ఈ సూపర్ ఫుడ్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారంతే.. – Telugu News | Eat linguda for bp obesity and diabetes check amazing benefits in telugu

ప్రకృతి మనకు అనేక అద్భుతమైన బహుమతులను అందించింది. వాటిలో కొన్ని మనకు అంతగా తెలియని మొక్కలు, కూరగాయలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి “లింగుడ” (Linguda) లేదా “లింగురు” (Linguru). హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పర్వతీయ కూరగాయ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక ప్రజలకు ఒక సాధారణ ఆహారం. అయితే, దీని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (డయాబెటిస్), ఊబకాయం వంటి … Read more

ప్రొటీన్‌ అతిగా తీసుకుంటున్నారా..? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త..!

Side Effects Of A High-Protein Diet: ప్రొటీన్‌ రిచ్‌ డైట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో, కొంతమంది హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటుంటారా. దీని కారణంగా ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ​Side Effects Of A High-Protein Diet: ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్‌ అత్యవసరం. కణజాలాల తయారీ, మరమ్మతు, దృఢత్వంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల రసాయన … Read more

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..! ​Health Care: వయస్సు, అనారోగ్యం, ఆహారం, హార్మోన్లు, శారీరక శ్రమ స్థాయి వంటి వివిధ జీవనశైలి కారకాల కారణంగా మన బరువు తరచుగా మారుతూ ఉంటుంది. సాధారణంగా, బరువు రోజుల వ్యవధిలో కొన్ని గ్రాములు లేదా కిలోల వరకు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ బరువు హెచ్చుతగ్గులు నెలలు, సంవత్సరాల వ్యవధిలో గణనీయంగా ఉండవచ్చు. అయితే మీరు సడెన్‌గా బరువు పెరిగినా, ఊహించని విధంగా బరువు … Read more

Colorful food: ఈ రంగులో ఉన్న ఫుడ్స్‌ తింటే.. పిల్లలు పుట్టే ఛాన్స్‌ పెరుగుతుంది.. !

Colorful food: Colorful food: రంగురంగుల ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కో రంగు ఆహారం.. ఒక్కో ఆరోగ్య సమస్య నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. ​Colorful food: మనం తీసుకునే ఆహారం రుచి, వాసన, రంగు బాగుంటేనే.. తినడానికి ఇష్టపడుతుంటాం. రుచి బాగున్నా.. తినే ఆహారం కలర్‌ఫుల్‌గా లేకపోతే తినడానికి అంతగా ఆసక్తి చూపించం. మన డైట్‌లో రంగురంగుల ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఆహారంలోని … Read more

Women’s Health: పీసీఓఎస్‌‌తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్‌ తినొద్దు..!

Women’s Health: ప్రస్తుతం పీసీఓఎస్‌తో ఇబ్బందిపడే వారి సంఖ్య ఎక్కువుతోంది. పీసీఓఎస్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. లక్షణాలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ​Women’s Health: పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే.. దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఇవి అండాశయాలపై చిన్న చిన్న … Read more