ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్.. సోహా అలీ ఖాన్ షేర్ చేసిన బ్యూటీ సీక్రెట్..
సోహా అలీ ఖాన్ ఇటీవల తన ఉదయం దినచర్య గురించి చెప్పుకొచ్చారు. గత మూడు నెలలుగా తాను ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన రసం తాగుతున్నానని పంచుకున్నారు. “స్వీయ ప్రేమ చాలా ముఖ్యం! నేను గత మూడు నెలలుగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తెల్ల గుమ్మడికాయ రసం (బూడిద) తాగుతున్నాను. ఇది పేగుల్లోని విషాన్ని తొలగిస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది ”అని 46 ఏళ్ల ఖాన్ అన్నారు. ఇంకా, ఈ జ్యూస్ ప్రయత్నించాలనుకునే వారికి కొన్ని సలహాలను సూచించారు. … Read more