నెయ్యి కాఫీ తాగడం మంచిదే కానీ..
– Advertisement – ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగకపోతే కొందరికి రోజు గడవద. అయితే, ఇటీవల కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగే అలవాటు పెరుగుతోంది. దీనినే “బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ” అని కూడా అంటారు. ఈ కాఫీ తాగడం వల్ల శరీరానికి తాత్కాలిక శక్తి లభించడంతో పాటు, జీవక్రియ వేగంగా జరుగుతుంది. నెయ్యిలో ఉండే కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) మొదలైనవి బ్యూటిరేట్ వంటి కొవ్వు ఆమ్లాలు శరీర కొవ్వు తగ్గించడంలో, పేగుల ఆరోగ్యంలో ఎంతో సహాయపడతాయి. … Read more