నువ్వులతో నమ్మలేని లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..! – Telugu News | Top Health Benefits of Sesame Seeds Improve Digestion, Heart And Blood Sugar
నువ్వులలో పీచు పదార్థం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. పేగు పనితీరుకు మద్దతు ఇస్తుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు లిగ్నన్స్, ఫైటోస్టెరోల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వుల గింజల్లో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి … Read more