సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, వాచ్ 8 సిరీస్ ఆవిష్కరణ

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, వాచ్ 8 సిరీస్ ఆవిష్కరణ

న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో సామ్‌సంగ్ మూడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది . గెలాక్సీ జెడ్ ఫోల్ 7, జెడ్ ఫ్లిప్ 7, తక్కువ ధరలో అందుబాటులో ఉండే జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్‌ఇలను ఆవిష్కరించింది. జెడ్ ఫోల్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాకంటే తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు కొత్తగా 8 -ఇంచ్ మెయిన్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఫ్లిప్ 7లో పెద్ద కవర్ స్క్రీన్, మెరుగైన కెమెరాలు ఉన్నాయి. … Read more

గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు

గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇక … Read more

Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే..? ఇక అన్నీ మంచిరోజులేనా..

Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే..? ఇక అన్నీ మంచిరోజులేనా..

Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే..? ఇక అన్నీ మంచిరోజులేనా.. | Gold and silver price on 1st august 2025 check latest rates in hyderabad vijayawada visakhapatnam delhi hn-10TV Telugu

Car Sales: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ మైలేజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

Car Sales: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ మైలేజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

జూలై నెలలో పలు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ప్రీమియం, SUV కార్లపై డిస్కౌంట్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R లైన్.. ఈ SUV కారు ప్రస్తుతం రూ. 3 లక్షల భారీ తగ్గింపునకు దొరుకుతోంది. సరిగ్గా 90 రోజుల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు.. ఆ సమయంలో రూ. 49 లక్షలు(ఎక్స్-షోరూమ్) పలికింది. ఈ ప్రీమియం ఆల్-వీల్ డ్రైవ్ SUV ఇప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో రూ. 46 లక్షలకే … Read more

అధిక సుంకాలతో జీడీపీ తగ్గొచ్చు – Navatelangana

అధిక సుంకాలతో జీడీపీ తగ్గొచ్చు – Navatelangana

– Advertisement – – వృద్ధి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గొచ్చు : బార్క్‌లేస్‌ అంచనాన్యూఢిల్లీ : అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు భారత జీడీపీని దెబ్బతీయనున్నాయని విత్త సంస్థ బార్క్‌లెస్‌ విశ్లేషించింది. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు సహా రష్యన్‌ దిగుమతులపై అదనపు జరిమానా విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 30 బేసిస్‌ పాయింట్లు (0.3 శాతం) తగ్గించనుందని అంచనా వేసింది. అమెరికాతో … Read more

కోకా-కోలా ఇండియా శ్రావణ మాసంలో హైడ్రేషన్‌ వసతి

కోకా-కోలా ఇండియా శ్రావణ మాసంలో హైడ్రేషన్‌ వసతి

న్యూదిల్లీ: శ్రావణ మాసాలు (జూలై-ఆగస్టు) ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌, జార?ండ్‌ ప్రాంతాలలో జరుపుకుంటారు. సాంస్కృతిక ఉత్సాహం, సామాజిక సామరస్యం సమయంగా పరిగణించబడుతుంది. శ్రావణ మాసం అంతటా, కోకా-కోలా ఇండియా అనేక మంది ప్రయాణికులకు పానీయాల లభ్యతతో మద్దతు ఇచ్చింది. దాని బాటిల్లింగ్‌ భాగస్వాములతో పాటు, కంపెనీ ప్రధాన మార్గాల్లోని కీలకమైన హైడ్రేషన్‌, విశ్రాంతి పాయింట్ల వద్ద రిఫ్రెష్‌మెంట్‌ అందించే విభిన్న పానీయాల పోర్ట్‌ఫోలియోను మోహరించింది. ప్రయాణికులు ప్రతిరోజూ అనేక కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తారు. వారి ప్రయాణ సమయంలో … Read more

టెక్నో నుంచి కొత్త ఫోన్ సిరీస్‌ లాంచ్..

టెక్నో నుంచి కొత్త ఫోన్ సిరీస్‌ లాంచ్..

– Advertisement – టెక్నో ఇటీవల తన టెక్నో స్పార్క్ 40 సిరీస్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి.టెక్నో స్పార్క్ 40, స్పార్క్ 40 ప్రో, స్పార్క్ 40 ప్రో+. ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. టెక్నో స్పార్క్ 40 ఈ ఫోన్‌ 4GB RAM + 128GB వేరియంట్ … Read more

LPG GAS PRICE TODAY(August 01): నేడు తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..నేటి నుంచే అమల్లోకి

LPG GAS PRICE TODAY(August 01): నేడు తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..నేటి నుంచే అమల్లోకి

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు నేడు సవరించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అవసరాల కోసం వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి(ఆగస్టు 1) నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. తగ్గించిన … Read more

Amazon Freedom Sale 2025 : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్లపై 70శాతం వరకు డిస్కౌంట్లు..!

Amazon Freedom Sale 2025 : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్లపై 70శాతం వరకు డిస్కౌంట్లు..!

Amazon Freedom Sale 2025 : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్లపై 70శాతం వరకు డిస్కౌంట్లు..! | Amazon great freedom festival 2025 up to 70 percent off on laptops tablets and accessories sh-10TV Telugu

Indian Currency Notes: భారతీయ కరెన్సీ నోట్లు ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలుసా..? అదేంటో తెలిస్తే అవాక్కే.. – Telugu News | Do you know from what currency notes are made

Indian Currency Notes: భారతీయ కరెన్సీ నోట్లు ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలుసా..? అదేంటో తెలిస్తే అవాక్కే.. – Telugu News | Do you know from what currency notes are made

భారతీయ కరెన్సీ నోట్ల కాగితం కొంచెం భిన్నంగా ఉంటుందని మీరు గ్రహించి ఉంటారు. కానీ, అది కాగితం కాదని, అది వేరే విషయం అని మీకు తెలుసా.? అవును కరెన్సీ నోట్లు ఏ పదార్థాలతో తయారు చేస్తారో మీకు తెలుసా? మీరు అనుకున్నట్లుగా కరెన్సీ నోట్లు కాగితంతో తయారు చేయబడవు. అవును మన దేశంలో కరెన్సీ నోట్లు 100శాతం కాటన్ తో తయారు చేయబడతాయి. మన దేశంలోనే కాదు, చాలా దేశాలలో కరెన్సీ నోట్లను తయారు చేయడానికి … Read more