శుక్రవారం రాశి ఫలాలు (01-08-2025)
మేషం – ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృషభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. మిథునం – బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, … Read more