rasi phalalu details telugu
– Advertisement – మేషం – ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం. కృషి ఫలిస్తుంది. వాహనాలు నడిపే విషయంలో కొంత మెలకువ అవసరం. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృషభం – కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనవసరపు విషయాలలో జోక్యం వద్దు. వాహనయోగం. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం ఏర్పరుచుకుంటారు. మిథునం – గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని వ్యక్తులు మాట సాయం చేస్తారు. … Read more