Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (02-08-2025)
మేష రాశి: డబ్బు పరంగా కలిసి వస్తుంది. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్దతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. వృషభ రాశి: పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు. మిథున రాశి: ఒంటరిగా గడపడానికి … Read more