Horoscope Today: వీరికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకట్రెండు శుభవార్తలు.. 12 రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగి, పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడు తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందు తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం చాలావరకు బాగుంటుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. … Read more