August 2025 Horoscope: ఆర్థికంగా నక్కతోక తొక్కబోయే రాశులు.. ఆగస్టు మాసఫలాలు ఇలా..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఆర్థిక … Read more