జగన్‌ పర్యటనలో ఉద్రిక్తత

జగన్‌ పర్యటనలో ఉద్రిక్తత

– Advertisement – – బారికేడ్లు, ముళ్లకంచెలు, రహదారులపై గోతులు– నగరాన్ని దిగ్బంధించిన పోలీసులు– ఆంక్షలు పెట్టినా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు– పోలీసుల లారీచార్జ్జినెల్లూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్రికత్తల నడుమ సాగింది. ఆంక్షల వలయంలో నగరాన్ని దిగ్బంధించారు. అడుగడుగునా బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మెయిన్‌రోడ్డులోకి ప్రజలు ఎవ్వరూ రాకుండా కొత్తూరు, అయ్యప్పగుడి, ఆస్పత్రి రోడ్డు, వేదాయపాళెం, పొదలకూరు రోడ్డులో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. కోవూరు టౌన్‌లోకి ఎవ్వరూ … Read more

టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకారం

టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకారం

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసిందే.ఈ దాడికి ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు బాధ్యత వహించారు.ఈ సంఘటన నేపథ్యంలో,TRF‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని (UNSC) భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.TRFపై ఆంక్షలు విధించే ప్రక్రియను యూఎన్‌ఎస్సీ పరిగణనలోకి తీసుకుందన్న సమాచారం వెలువడింది. ఈ మేరకు అమెరికా ఇటీవలే … Read more

భారత్‌ది డెడ్ ఎకానమీ

భారత్‌ది డెడ్ ఎకానమీ

– Advertisement – దానిని మరింత పతనానికి తీసుకెళ్తున్నారురష్యా ఆర్థిక పరిస్థితి ఇందుకు భిన్నం కాదుభవిష్యత్‌లో భారత్‌కు పాకిస్తాన్ చమురు విక్రయాలు చేయవచ్చు చమురు నిల్వలు పెంచుకోవడానికి పాక్‌తో ఒప్పందం : ట్రంప్అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విపక్షాలు భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని మోడీకి తప్ప అందరికీ తెలుసు : రాహుల్ గాంధీ ఇప్పటికీ ట్రంప్‌పై మౌనమేనా? నిలదీసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే11 ఏళ్ల బంధం తెగిపోయిందా? : అఖిలేశ్బిజినెస్ మ్యాన్ ట్రంప్ … Read more

Operation Sindoor Discussion: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?

Operation Sindoor Discussion: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?

Operation Sindoor Discussion: పహేల్గాం లో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి. ఆపరేషన్ సింధూర్ అని పేరుతో నిర్వహించిన ఈ దాడులతో పాకిస్తాన్ దాదాపు కాళ్ళ బేరానికి వచ్చింది. అయితే ఈ విషయంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఈ ఆపరేషన్ ఈ విధంగా నిర్వహించారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద శిబిరాలను దాడి చేసే సందర్బంగా … Read more

Donald Trump : భారత్‌పై 25శాతం ట్యాక్స్.. ట్రంప్ సంచలన ప్రకటన.. కేంద్రం ఏమన్నదంటే..?

Donald Trump : భారత్‌పై 25శాతం ట్యాక్స్.. ట్రంప్ సంచలన ప్రకటన.. కేంద్రం ఏమన్నదంటే..?

Donald Trump : భారత్‌పై 25శాతం ట్యాక్స్.. ట్రంప్ సంచలన ప్రకటన.. కేంద్రం ఏమన్నదంటే..? | 25 Percent Tax on India.. Trump Sensational Announcement.. What Does The Center Say..?

రూ.2 వేల కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం.. ఈ పథకంతో 2.9 కోట్ల మందికి ప్రయోజనాలు

రూ.2 వేల కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం.. ఈ పథకంతో 2.9 కోట్ల మందికి ప్రయోజనాలు

రూ.2 వేల కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం.. ఈ పథకంతో 2.9 కోట్ల మందికి ప్రయోజనాలు | Union cabinet approves rs 2000 crore central scheme for cooperative sector via ncdc ve-10TV Telugu

ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది! సరస్సులో మృతదేహం లభించాక బయటపడ్డ బండారం.. సినిమా స్టోరీని మించి.. – Telugu News | Wife and her lover and husband in karnataka rattihalli

ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది! సరస్సులో మృతదేహం లభించాక బయటపడ్డ బండారం.. సినిమా స్టోరీని మించి.. – Telugu News | Wife and her lover and husband in karnataka rattihalli

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను భార్యలే కడతేరుస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హావేరిలోని రట్టిహళ్లి తాలూకాలో భార్య తన ప్రేమికుడితో కలిసి తన భర్తను సరస్సులోకి తోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. హరిహర్‌కు చెందిన షఫీవుల్లా అబ్దుల్ మహీబ్ (38) హత్యకు గురైన భర్తగా గుర్తించారు. షఫీవుల్లా అబ్దుల్ మహీబ్‌ను సరస్సులోకి తోసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని, వారి ప్రేమ జీవితానికి అతను అడ్డుగా ఉన్నాడని ఆమె ఆరోపించింది. అయితే పోలీసుల దర్యాప్తులో … Read more

‘పోలవరం-బనకచర్ల’ ప్రతిపాదనలను ఈసీబీ తిప్పిపంపింది

‘పోలవరం-బనకచర్ల’ ప్రతిపాదనలను ఈసీబీ తిప్పిపంపింది

– రాజ్యసభలో వెల్లడించిన కేంద్రంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ (పీబీఎల్‌పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌) మంజూరు చేయాలని కోరుతూ జూన్‌ 5న ఏపి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై నది లోయ, జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల నిపుణుల అంచనా కమిటీ(ఈఏసీ) జూన్‌ 17న జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిపింది. ప్రతిపాదనలను తిప్పిపంపినట్లు వెల్లడించింది. ఈ వివరాలను గురువారం … Read more

మోదీ మౌనం ఇంకెంత కాలం

మోదీ మౌనం ఇంకెంత కాలం

. ట్రంప్‌ నిరాధార ఆరోపణలపై ఖడ్గే నిలదీత. ఆర్థిక వ్యవస్థ క్షీణతపై ఆందోళన న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చేసే నిరాధార ఆరోపణలపై ప్రధాని మోదీ మౌన దీక్ష ఇంకెంత కాలం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రశ్నించారు. పీఆర్‌ (ప్రచారం) గురించి కాకుండా దేశం గురించి ఆలోచించాలని మోదీ ప్రభుత్వానికి హితవు పలికారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని తెలియదా అంటూ నిలదీశారు. భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ పతనం చేసిందని … Read more

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషి

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషి

– Advertisement – ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పే లుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టెనెంట్ కల్నల్ ప్రసాద్ పు రోహిత్ సహా మొత్త ఏడుగురు నిందితులనునిర్దోషులుగా ప్రకటిస్తూ ముం బయి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువా రం తీర్పు ఇచ్చింది. ందితులకు వ్యతిరేకంగా ఎలాంటి నమ్మదగ్గ, బలమైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు వారి ని నిర్దోషులుగా ప్రకటించింది. ఉ గ్ర వాదానికి మతం … Read more