ఇజ్రాయిల్‌తో తెగతెంపులు
. గ్రీస్ ప్రజల డిమాండ్. భారీ ర్యాలీలు. కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాల మద్దతు ఏథెన్స్: ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న డిమాండ్ గ్రీస్ అంతటా మార్మోగింది. గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణను నిలిపివేయాలంటూ గ్రీస్ ప్రజలు ఒక్కటయ్యారు. మారణహోమాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇజ్రాయిల్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని గ్రీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలస్తీనాకు విముక్తి కల్పించాలని, అన్ని కారిడార్లు తక్షణమే తెరవాలని, పలస్తీనియన్లకు సహాయం అందేలా చూడాలని నినాదాలు చేస్తున్నారు. పలస్తీనాకు మద్దతుగా వేలాది మంది వీధుల్లోకి … Read more