Indian IT professionals in USA: భారతీయులు అమెరికాను వీడితే.. అగ్రరాజ్యం అడుక్కుతినుడే?

Indian IT professionals in USA: భారతీయులు అమెరికాను వీడితే.. అగ్రరాజ్యం అడుక్కుతినుడే?

Indian IT professionals in USA: అగ్రరాజ్యం.. ప్రపంచానికి పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా.. అధ్యక్ష పగ్గాలు జనవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టారు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న అమెరికా ట్రంప్‌ రాకతో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తలతిక్క నిర్ణయాలు.. తలా తోక లేని ఉత్తర్వులు, ఆదేశాలతో ఇటు అమెరికన్లను, అటు అమెరికాలోని విదేశీయులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా భారత ఐటీ నిపుణులే లక్ష్యంగా అమెరికాలోని ఐటీ కంపెనీలకు నేరుగా … Read more

Tsunami Video: రష్యాలో భూకంపం, సునామీ బీభత్సం దృశ్యాలు… సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌… – Telugu News | Russia japan earthquake and tsunami videos gone viral in social media tsunami alerts many countries

రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. 8.8గా తీవ్రత నమోదైంది. దీంతో రష్యా, జపాన్‌లో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యా కురిల్ దీవులలోని సెవెరో-కురిల్స్క్‌లో 3-4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దీంతో తీర ప్రాంత భవనాలు నీట మునిగాయి. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ పట్టణంలో ఓడరేవు మునిగిపోయింది. జపాన్‌లోని హొక్కైడోలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెం.మీ. (1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల నమోదైంది. జపాన్‌లోని హొక్కైడోలోని తీరప్రాంతంలో గోదాములు సునామీ అలల ధాటికి … Read more

టెస్లా కంపెనీకి ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా

టెస్లా కంపెనీకి ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా

– Advertisement – ఎలాన్ మస్క్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది.2019లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లాపై కేసు నమోదైంది. టెస్ల్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థలో లోపం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో సుమారుగా రూ.1996 కోట్లు)పరిహారం చెల్లించాలని టెస్లాను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాలోని కీ … Read more

Eve Jobs : నాన్న పేరు కాదు నా టాలెంటే ముఖ్యం.. కోట్లు కాదనుకున్న ఆపిల్ కంపెనీ సీఈవో కూతురు

Eve Jobs : నాన్న పేరు కాదు నా టాలెంటే ముఖ్యం.. కోట్లు కాదనుకున్న ఆపిల్ కంపెనీ సీఈవో కూతురు

Eve Jobs : ఆపిల్ కంపెనీని స్థాపించిన స్టీవ్ జాబ్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆయన చిన్న కూతురు ఈవ్ జాబ్స్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఆమె ఎప్పుడూ కెమెరా ముందుకొచ్చి పబ్లిసిటీ కోరుకోదు. అయినా, స్టీవ్ జాబ్స్ కూతురిగా ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఈవ్ తన తండ్రి లాగా టెక్నాలజీ వైపు వెళ్లకుండా, తనకు నచ్చిన దారిని ఎంచుకుంది. ఎవరినీ ఫాలో అవ్వకుండా తనదైన శైలిలో గుర్తింపును సాధిస్తోంది. ఈవ్ … Read more

Tsunami Alert: ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌… రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ – Telugu News | 30 countries are face tsunami risk after russias 8 8 magnitude earthquake

Tsunami Alert: ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌… రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ – Telugu News | 30 countries are face tsunami risk after russias 8 8 magnitude earthquake

పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యాలో భారీ భూకంపంతో సునామీ విరుచుకుపడింది. 4 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ పడింది. అమెరికా తీరాలను సనామీ చుట్టేసింది. అలాస్కా, హవాయి, వాషింగ్టన్‌, ఓరెగాన్, నార్త్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సౌత్‌కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. జపాన్‌ తీరంలో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడ్డాయి. అత్యవసర సేవలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది జపాన్. హవాయిలోని హోనోలులులో సునామీ సైరన్లు … Read more

ఇండోనేషియాలో లెవోటోబి లకీ లకీ జ్వాలా విస్ఫోటనం

ఇండోనేషియాలో లెవోటోబి లకీ లకీ జ్వాలా విస్ఫోటనం

ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్ని పర్వతాలలో ఒకటైన మౌంట్ టెవోటోబి లకీ లకీ వరుసగా రెండో రోజు కూడా బద్ధలైంది. శనివారం తెల్లవారుజామున అగ్ని పర్వత పదార్థాలు, బూడిద ఆకాశంలోకి 18 కిమీ. వరకు వ్యాపించింది. అంతేకాదు అనేక గ్రామాలు శిథిలాలతో నిండిపోయాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇండోనేషియా భూగర్భ శాస్త్ర సంస్థ పర్వత వాలుల నుండి ఐదు కిలోమీటర్ల మేరకు లావా ప్రవహిస్తున్న విషయాన్ని నమోదు చేసింది. డ్రోన్ల ద్వారా శిలాధ్రవాన్ని(మాగ్మా), దాని … Read more

Balochistan vs Pakistan: పాకిస్తాన్‌కు వడ్డీతో సహా తిరిగి ఇస్తున్న బలూచిస్తాన్‌

Balochistan vs Pakistan: పాకిస్తాన్‌కు వడ్డీతో సహా తిరిగి ఇస్తున్న బలూచిస్తాన్‌

Balochistan vs Pakistan: బలూచిస్తాన్‌.. కొన్ని నెలలుగా నిత్యం వార్తలో వినిపిస్తున పేరు ఇది. పాకిస్తాన్‌లో 45 శాతం విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇది. అయితే అక్కడి ప్రజలు పాకిస్తాన్‌ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. స్థానికంగా ఉన్న అపార వనరులను తరలించుకుపోతున్న పాకిస్తాన్‌.. బలూచిస్తాన్‌ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. Also Read: నాన్న పేరు … Read more

Tsunami Effect Video: పసిపిక్‌ తీరంలో విరుచుకుపడ్డ సునామీ… ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగళాలు.. వీడియోలు వైరల్‌ – Telugu News | Viral video whales wash ashore in japan after huge 8 8 magnitude earthquake triggers tsunami

సునామీ దెబ్బకు రష్యా, జపాన్‌ సహా పలు పసిపిక్‌ తీర దేశాలు వణికిపోతున్నాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం కారణంగా తీర ప్రాంత దేశాలపై సునామీ విరుచుకుపడింది. సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌పై విరుచుకుపడింది. 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. నడి సముద్రంలో ఉండాల్సిన భారీ తిమింగలాలు ఎవరో విసిరేసినట్లు తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ దృశ్యాలు … Read more

ఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం: యూనిస్ ఖాన్

ఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం: యూనిస్ ఖాన్

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లోని యూనిస్ ఖాన్ నేతృ‌త్వంలో తాత్కాలిక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, ప్రజాస్వామ్య సవరణల జాబితాను విడుదల చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీల ఆమోదం కోసం ముసాయిదా కాపీలను పంపారు. ప్రధాన సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ..వచ్చే … Read more

చమురు కొనుగోళ్లు ఆగలేదు.. ట్రంప్ వ్యాఖ్యలు తోసిపుచ్చిన భారత్

చమురు కొనుగోళ్లు  ఆగలేదు.. ట్రంప్ వ్యాఖ్యలు తోసిపుచ్చిన భారత్

రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వ వర్గాలు శనివారం తీవ్రంగా ఖండించాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదని, యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి. వాషింగ్టన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, రష్యా నుంచి భారత్ ఇకపై చమురు కొనడం లేదని నేను విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, అదే జరిగితే మంచి … Read more