Trump Warned China: ఇండియా అయిపోయింది.. ఇక చైనామీద పడ్డ ట్రంప్‌!

Trump Warned China: ఇండియా అయిపోయింది.. ఇక చైనామీద పడ్డ ట్రంప్‌!

Trump Warned China: అమెరికాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలపై సుంకాల మోతమోగించారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ఇక ఇప్పుడు చైనాపై పడ్డడు ట్రంప్‌. చైనా ప్రపంచ రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ఉత్పత్తిలో సుమారు 90% వాటాను నియంత్రిస్తుంది. ఈ మ్యాగ్నెట్స్‌ ఆటోమోటివ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి కీలక పరిశ్రమలకు అత్యవసరం. అమెరికా వంటి దేశాలు ఈ సరఫరాపై ఎక్కువగా … Read more

బీజింగ్ కంటే వాషింగ్టన్ బ‌లంగా ఉంది: ట్రంప్

బీజింగ్ కంటే వాషింగ్టన్ బ‌లంగా ఉంది: ట్రంప్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ట్రేడ్ వార్ పేరుతో చైనాపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక‌పోతు గంభీర్యాం ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. యూఎస్ సుంకాల‌కు బెద‌ర‌ని బీజింగ్‌..త‌న‌దైన శైలిలో అమెరిగా దిగుమ‌తుల‌పై అదే స్థాయిలో టారిప్‌లు విధించారు. దీంతో చర్చ‌ల‌తో పేరుతో చైనాతో రాజీ..ఇరుదేశాలు టారిఫ్‌ల‌పై ఏకాభిప్రాయానికి వ‌చ్చి..ట్రేడ్ వార్ కు ముగింపు ప‌లికాయి. తాజాగా మ‌రోమారు చైనాపై మాట‌ల యుద్ధానికి ట్రంప్ తెర‌లేపారు. చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తన దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ … Read more

ట్రంప్ సుంకాల నుంచి గట్టెక్కేందుకు భారత్ యత్నాలు..

ట్రంప్ సుంకాల నుంచి గట్టెక్కేందుకు భారత్ యత్నాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన సుంకాల నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత ఎగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న రెండో లాబీయింగ్ సంస్థను రంగంలోకి దించింది. ఈ మేరకు మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థతో భారత రాయబార కార్యాలయం ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదిక … Read more

నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్

నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్

న్యూయార్క్: ఈ సంవత్సరం చివరలో తాను చైనా పర్యటనకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా, అమెరికా మధ్య అద్భుతమైన సంబంధాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజింగ్‌తో తాము సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువ అని హెచ్చరించారు. వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని తెలియజేశారు. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, వాళ్ల కంటే తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. … Read more

Pakistan : పాకిస్తాన్ లో ఇంత చంఢలమా? ఏం మనుషులు రా బై..!

Pakistan : పాకిస్తాన్ లో ఇంత చంఢలమా? ఏం మనుషులు రా బై..!

Pakistan : పాకిస్తాన్ లో అసలు ప్రజాస్వామ్యం లేదన్నది అందరి మాట.. కానీ ఇప్పుడు మానవత్వం కూడా లేదని మరోసారి నిరూపితమైంది. ఇంతటి కర్కశ కఠోర రాజ్యంలో అసలు మనుషులుగా జీవించడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు.. అసలు రాయడానికి.. చదవడానికి కూడా వీలులేని కొన్ని ఘన కార్యాలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. దాన్ని స్వయంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బయటపెట్టడం.. కామెంట్స్ పెట్టకుండా ట్యాగ్ చేయడంతో ప్రపంచానికి ఈ ఘోరం తెలియవచ్చింది. ప్రపంచంలోనే అత్యంత … Read more

భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్‌ ఎలా ఉందంటే.. బ్రెజిల్‌ యువతి పోస్ట్‌ వైరల్‌ – Telugu News | Brazilian Woman, Indian Husband: A Cross Cultural Love Story video – Viral Videos in Telugu

భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్‌ ఎలా ఉందంటే.. బ్రెజిల్‌ యువతి పోస్ట్‌ వైరల్‌ – Telugu News | Brazilian Woman, Indian Husband: A Cross Cultural Love Story video – Viral Videos in Telugu

బ్రెజిల్‌ మహిళ తైనా షా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ వైరల్ అవుతోంది. తామిద్దరం భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారమనీ తాను గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడ్డట్టు తెలిపింది. 2020 కోవిడ్‌ సమయంలో ఇద్దరు ఆన్‌లైన్‌లో కలుసుకున్నారట. ఇంకా అప్పటికే ఎవరూ టీకాలు వేయించుకోని క్రిటికల్‌ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ యువకుడు పడిన ప్రయాసను చూసి..ఫస్ట్‌ … Read more

మూగ జీవాల ప్రాణాలుహరించే పరాన్నజీవి

మూగ జీవాల ప్రాణాలుహరించే పరాన్నజీవి

– Advertisement – – అమెరికాలో గుర్తించిన అధికారులువాషింగ్టన్‌ : ‘న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌’ అనే మాంసాహార పరాన్నజీవి (ఈగ వంటిది) కారణంగా అమెరికాలో మొట్టమొదటి వైరస్‌ కేసు నమోదైంది. అమెరికా ఆరోగ్య-మానవ సేవల విభాగం (హెచ్‌హెచ్‌యస్‌) ఈ విషయాన్ని తెలియజేసింది. ఇది మరో దేశం నుంచి ప్రయాణికుల ద్వారా అమెరికాలో ప్రవేశించిందని చెప్పింది. మేరీల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఈ కేసును పరిశీలించాయి. పరాన్నజీవిని … Read more

నియంతను కాదు..తెలివైన వాడ్ని

నియంతను కాదు..తెలివైన వాడ్ని

– భారత్‌,పాక్‌ యుద్ధంలో ఏడు యుద్ధవిమానాలు కూలారు– ‘ ఆ దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపా : ట్రంప్‌వైట్‌హౌస్‌: నేను ‘నియంత’ని కాదు, ‘చాలా తెలివైన’ వ్యక్తిని అని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌, పాక్‌ల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని పేర్కొన్నారు. సోమవారం వైట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.ఇరాన్‌ అణు స్థావరాలపై బాంబు దాడి చేయడానికి విజయవంతమైన ఆపరేషన్‌ నిర్వహించానని, తన విధానాలు, నిర్ణయాలను సమర్థించుకున్నారు.”భారత్‌,పాక్‌ల మధ్య అణు … Read more

నాజర్‌ ఆస్పత్రిపై దాడి

నాజర్‌ ఆస్పత్రిపై దాడి

– Advertisement – గాజా, డేర్‌ అల్‌ బలాహ్‌ : దక్షిణ గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయిల్‌ జరిపిన తాజా దాడిలో ఆరుగురు జర్నలిస్టులతో సహా 20మంది మరణించినట్టు అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో పలువురు డాక్టర్లు, పౌర రక్షణ దళ సభ్యులు కూడా వున్నారు. అంతకుముందు జరిగిన దాడుల్లో గాయపడిన వారికి వారు చికిత్సనందిస్తుండగా ఈ దాడి జరగడంతో వారంతా మరణించారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. గత 24గంటల్లో గాజా వ్యాప్తంగా జరిగిన దాడుల్లో మృతి … Read more

వెనిజులా సరిహద్దుల్లోఅమెరికా సైన్యం మోహరింపు

వెనిజులా సరిహద్దుల్లోఅమెరికా సైన్యం మోహరింపు

– Advertisement – – మాదక ద్రవ్యాల నియంత్రణ పేరుతో బెదిరింపు– చమురు నిల్వలపై కన్ను – కరేబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతకరాకస్‌ : వెనుజులా సరిహద్దుల్లో అమెరికా తన సైన్యాన్ని మోహరించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోదించడానికి 3 యుద్ధనౌకలు, 2 వేల మెరైన్‌లతో సహా 4 వేల మంది సైనికులు, ఒక అణు జలాంతర్గామి, నిఘా విమానాలు వెనుజులాకి సమీపంలోని కరేబియన్‌ సముద్రంలో సిద్ధంగా ఉన్నాయని అమెరికా బెదిరించింది.. దీనికి ప్రతిస్పందనగా వెనిజులా 45 … Read more