ట్రంప్ సుంకాల నుంచి గట్టెక్కేందుకు భారత్ యత్నాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన సుంకాల నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత ఎగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న రెండో లాబీయింగ్ సంస్థను రంగంలోకి దించింది. ఈ మేరకు మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థతో భారత రాయబార కార్యాలయం ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదిక … Read more