ఇంజనీరింగ్ అడ్మిషన్స్ – భారం మోయలేకపోతున్న పేరెంట్స్
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలన్న డిమాండ్ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్ సెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి, కాలేజీలు ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముందస్తుగా సీటు రిజర్వు పేరుతో మొత్తం ఫీజులో 30 నుంచి 50 శాతం డబ్బు తీసుకుంటూ, తరువాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా మొత్తం … Read more