Telnagana: అమ్మ మందలించడమే తప్పు అయిపోయిందా పిల్లోడా..!
జగిత్యాలలోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ (15) స్థానికంగా ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తరచూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుండడంతో వాటికి దూరంగా ఉండాలని ఇటీవల తల్లి మందలించింది. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ క్షణికావేశంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్‌కి బాగా అలవాటు … Read more