అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెట్టిన తర్వాతే స్పందిస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం (Construction of Kaleshwaram project) పై విచారణ కమిషన్ నివేదిక (Report of Commission of Inquiry)పై హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఈ అంశంపై మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు (Telangana BJP President) రాంచందర్ రావు (Ramchandra Rao) స్పందిస్తూ.. కాళేశ్వరం నివేదిక లీకులను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం.. … Read more