యువతకు అలర్ట్.. ఓటు నమోదుకు మరో 3 రోజులే ఛాన్స్..!

Vote Apply Online TS: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయమే ఉంది. జనవరి 5వ తేదీలోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారికే.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం.. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అడ్రస్ మార్పునకు కూడా అవకాశం ఉంది. Vote Apply Last Date in … Read more

మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్

మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్ ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ  మెడికల్  కాంట్రాక్ట్ ఎంప్లా యిస్ యూనియన్  రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడిగా పెద్ద కాసు వినోద్ కుమార్  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా  వినోద్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 29న హైదరాబాద్లో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ములుగు జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు యూసఫ్, నర్సింహ, ఏఐటియుసి ములుగు … Read more

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పిల్లలకు దుస్తులు పంపిణీ తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు మండలంలోని పంభాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి రామస్వామి, ముక్తి శ్రీను బ్రద ర్స్ లు సోమవారం పంభాపూర్ లోని పిల్లలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. గ్రామంలోని అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ … Read more

ఏటూరునాగారంలో ఉద్రిక్తత 

ఏటూరునాగారంలో ఉద్రిక్తత  – బైరి నరేశ్ ను అడ్డుకున్న అయ్యప్ప, శివ స్వాములు ములుగు, జనవరి1, తెలంగాణ జ్యోతి : నాస్తికుడు బైరి నరేశ్ ను అయ్యప్ప, శివ స్వాములు అడ్డుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది. ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమా కోరేగామ్ స్ఫూర్తి దినం సందర్భంగా ‘విజయ్ దివాస్’ కార్యక్రమానికి బైరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విషయం తెలుసు కున్న అయ్యప్ప, శివ స్వాములు కార్యక్రమం జరుగుతున్న ఫంక్షన్ … Read more

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : టి.యు. డబ్యు జె. (ఐ.జే.యు) యూనియన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం అతిది గ్రుహం ఆవరణ లో నూతన సంవత్సర వేడుకలను పాత్రికేయ మిత్రులు ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండల  అధ్యక్షులు, వలుస రమేష్ ,ప్రధాన కార్యదర్శులు దాసరి. నారాయణరావు , మీడియా మిత్రులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ … Read more

బోధపురం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

బోధపురం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు – కేక్ కట్ చేసి సంబరాలు వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోధపురం గ్రామంలో ఉన్నటు వంటి ఏసు క్రీస్తు ప్రార్ధన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు పాస్టర్ కర్ని లూకా ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాస్టర్ లుకా మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 2023 సంవత్స రంలో దేవుడు … Read more

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి.

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి. – ఇరువురి యువకులకు తీవ్ర గాయాలు.  – భద్రాచలం, వరంగల్ తరలింపు.  వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఒంటిమామిడి గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం స్వామి, వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన సనుకొండ లక్ష్మీనరసు ల  ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా … Read more

బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.  వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం కృష్ణాపురం, బొల్లారం గ్రామాలలో సోమవారం ఉదయం పేరూరు, వాజేడు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామాలలోకి అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామస్తు లను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన సంక్షేమ పథకాలపై అవగాహనతో లబ్ధి పొందాలని … Read more

ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలకు విశేష స్పందన. 

ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలకు విశేష స్పందన.  వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్రామ సభలకు ఆయా పంచాయతీల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దరఖాస్తులను అందజేశారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రారం లో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి గ్రామసర్పంచి సమ్మక్క అధ్యక్షత వహించారు.ఈ మేరకు పంచాయ తీ కార్యదర్శి సంజీవరావు ప్రజా పాలన యొక్క లక్ష్యాలను, ముఖ్య మంత్రి సందే … Read more

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాటారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొట్టే సతీష్, కడారి విక్రమ్, ఆదిత్య రావు, పున్నం సతీష్, పవన్, బన్నీ, బబ్బులు , సుమన్, హైమద్, సిఆర్పిఎఫ్ జవాన్ మనోహర్, పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, … Read more