అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి సోది చెబుతున్నారంటూ అంగన్వాడీలు ఎద్దేవా చేశారు. అంగన్వాడీల వినూత్న నిరసన విజయనగరం(ఆంధ్రజ్యోతి) జనవరి 1 : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి సోది చెబుతున్నారంటూ అంగన్వాడీలు ఎద్దేవా చేశారు. సీఐటీయూ మద్దతుతో తాజాగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద వినూత్న నిరసనకు దిగారు. సమస్యలు, హామీలు పరిష్కరించాలని కోరితే పరిష్కరించకుండా … Read more

AP News: నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె వివాదం

నరసరావుపేటలో మున్సిపల్ కార్మికులు సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా.. కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. పల్నాడు: నరసరావుపేటలో మున్సిపల్ కార్మికులు సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా.. కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఏడాది కాలంగా మూలనపడ్డ క్లాప్ ఆటోలను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. కొత్త కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో కొత్త కార్మికులతో చెత్త తరలించే ప్రయత్నం జరుగుతోంది.

YVB Rajendraprasad: రేపు పంచాయితీరాజ్ సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు

Andhrapradesh: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. అమరావతి, జనవరి 2: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ (Panchayat Raj Chamber President YVB Rajendra Prasad) ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు … Read more

AP News: ఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపాయి. ఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 ,జనవరి 1 తేదీన 250 కోట్ల మేరకు మద్యం వ్యాపారం జరిగిందని అధికారులు వెల్లడించారు. అమరావతి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపాయి. ఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 ,జనవరి 1 తేదీన 250 … Read more

AP News: అనారోగ్యంతో శ్రీశైలం ఆరోగ్య కేంద్రానికి మల్లన్న భక్తుడు… గంటపాటు కాలయాపన.. చివరకు

Andhrapradesh: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. నంద్యాల, జనవరి 2: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట … Read more

AP News: విజయవాడలో స్మశానవాటిక వద్ద ఆగంతకుడి హల్‌చల్

విజయవాడ, జనవరి 2: నగరంలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని స్మశాన వాటిక పొగ గొట్టంపైకి ఎక్కి ఓ ఆగంతకుడు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో పైకి ఎక్కి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని కిందకు దింపారు. మొత్తానికి ఆగంతకుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కింద దింపి కథను సుఖాంతం చేశారు. అయితే హల్‌ చల్ చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని … Read more