ఫేస్ బుక్ లో స్నేహం ప్రాణం మీదికి వచ్చింది

ఫేస్ బుక్ లో స్నేహం ప్రాణం మీదికి వచ్చింది

అమరావతి: ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని గాఢంగా ప్రేమించాడు, యువతిని పెళ్లి చేసుకోమ్మని అడగడంతో ఆమె తిరస్కరించడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తటివర్రు గ్రామంలో సంపత్ కుమార్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఫేస్ బుక్ లో ఓ యువతితో సంపత్ కు పరిచయమైంది. ఆ యువకుడు ఆమెను గాఢంగా ప్రేమించాడు. గత కొన్ని రోజుల నుంచి యువకుడితో … Read more

కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలను హోం మంత్రి అనిత విడుదల చేశారు. ఈకార్యక్రమంలో డిజిపి హరీశ్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజి నానాజి 168 మార్కులతో ఫస్ట్ ర్యాంకు రాగా రమ్య మాధురి(159) సెకండ్ ర్యాంకు, మెరుగు అచ్చుతారావు(144.5) మార్కులతో మూడో స్థానంలో ఉన్నారు. ఎపిలో 2022 జనవరి 22న 6100 కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ … Read more

రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

అమరావతి: హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. రూ.3,800 కోట్లతో హంద్రీవా పనులు చేపట్టామని, త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతాం అని తెలియజేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు అనేదే ఉండదని, రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని … Read more

YSRCP Leader Joins BJP: జగన్ సన్నిహితుడికి బిజెపి గాలం!

YSRCP Leader Joins BJP: జగన్ సన్నిహితుడికి బిజెపి గాలం!

YSRCP Leader Joins BJP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బల ప్రదర్శనకు దిగుతున్నారు. అయితే అరెస్టు భయంతోనే జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నారని కూటమి … Read more

Chiranjeevi Ashok Gajapathi Pension Controversy: పింఛన్ తీసుకుంటున్న చిరంజీవి, అశోక్ గజపతి.. ఇదేం చోద్యం?

Chiranjeevi Ashok Gajapathi Pension Controversy: పింఛన్ తీసుకుంటున్న చిరంజీవి, అశోక్ గజపతి.. ఇదేం చోద్యం?

Chiranjeevi Ashok Gajapathi Pension Controversy: రాజకీయాల్లోకి ( politics) వచ్చిన వారు సంపాదన కోసం వస్తుంటారు. మరికొందరు గౌరవం పెంచుకోవాలని వస్తుంటారు. ఇంకొందరు దర్పం ప్రదర్శించాలని వస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ రాజకీయం మాత్రం వేరు. అయితే నాలుగు డబ్బులు పోగేసుకోవాలన్న వారే అధికం. అదే సమయంలో నీతి నిజాయితీతో పని చేసేవారు కూడా ఉంటారు. రాజకీయం అంటేనే సేవ. అలా సేవ చేసేవారే రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడంతా పైసా … Read more

Pulivendula By-Election 2025: పులివెందులలో బిగ్ ఫైట్.. జగన్ కు కష్టమే!

Pulivendula By-Election 2025: పులివెందులలో బిగ్ ఫైట్.. జగన్ కు కష్టమే!

Pulivendula By-Election 2025:  ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. ఏడాది పాలనలోనే కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే విజయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే ఎన్నికలు నిర్వహించండి అంటూ సవాల్ చేస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్ … Read more

విఆర్ఒను లైంగికంగా వేధించిన ఎంఆర్ఒ సస్పెండ్… వీడియో వైరల్

విఆర్ఒను లైంగికంగా వేధించిన ఎంఆర్ఒ సస్పెండ్… వీడియో వైరల్

అమరావతి: మహిళా విఆర్ఒను లైంగికంగా వేధించిన ఎంఆర్ఒను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వాకాడు తహసీల్దార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో చర్యలు తీసుకున్నాడు. తహసీల్దార్ సస్పెండ్ ఘటనపై విచారణ అధికారిగా లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ నియమించారు. ఇంటికి వచ్చి బట్టలు విప్పి కోరిక తీర్చాలంటూ మహిళా విఆర్ఒను ఎంఆర్ఒ వేధించాడు. మహిళా విఆర్ఒ తల్లి ఎంఆర్ఒను చితకబాదింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం … Read more

Peddi Reddy Caste Strategy: పెద్ది’రెడ్డి’ ప్లాన్ వర్కౌట్ కాలే!

Peddi Reddy Caste Strategy: పెద్ది’రెడ్డి’ ప్లాన్ వర్కౌట్ కాలే!

Peddi Reddy Caste Strategy: ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు అధికం. ఫలానా కులం ఫలానా పార్టీకి అనుకూలం అని చెప్పడమే కాదు.. తాము అభిమానించే రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటారు. అవసరం అనుకుంటే తామే రంగంలోకి దిగుతారు. ప్రపంచం నలుమూలల నుంచి తమ కులం కోసం ఏపీకి వస్తుంటారు. అంతలా మారింది ఏపీలో కుల రాజకీయం. 2024 ఎన్నికల్లో టిడిపి కోసం రంగంలోకి దిగింది కమ్మ సామాజిక వర్గం. అంతకుముందు ఎన్నికల్లో … Read more

YCP unable to tolerate TCS Land: విశాఖలో టిసిఎస్ కు భూ కేటాయింపు.. తట్టుకోలేకపోతున్న వైసిపి!

YCP unable to tolerate TCS Land: విశాఖలో టిసిఎస్ కు భూ కేటాయింపు.. తట్టుకోలేకపోతున్న వైసిపి!

YCP unable to tolerate TCS Land: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వారు తట్టుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని గాలికి వదిలేసారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మిగిల్చారు. అంతటితో ఆగకుండా వ్యవస్థలను ధ్వంసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కొక్కటి గాడిలో పడుతోంది. దీనిని ప్రజలు … Read more

Vijaya Sai Reddy Bheemili Case: విజయసాయిరెడ్డిని వీడని ‘భీమిలి’ నిర్మాణాలు!

Vijaya Sai Reddy Bheemili Case: విజయసాయిరెడ్డిని వీడని ‘భీమిలి’ నిర్మాణాలు!

Vijaya Sai Reddy Bheemili Case: విజయసాయిరెడ్డికి( Vijaya Sai Reddy ) గట్టి షాక్ తగిలింది. విజయ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి రూ.17.50 కోట్లు జరిమానా విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియామకం అయిన కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలకు గాను హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసులు మేరకు చర్యలు తీసుకోవాలని … Read more