Chandrababu Vs Peddi Reddy: పెద్దిరెడ్డికి చెక్.. ఆ ఫ్యామిలీతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Chandrababu Vs Peddi Reddy: పెద్దిరెడ్డికి చెక్.. ఆ ఫ్యామిలీతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Chandrababu Vs Peddi Reddy: రాయలసీమపై( Rayalaseema) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో విజయంతో.. కడప జిల్లాలో మరింత పట్టు సాధించాలని చూస్తున్నారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టారు. గత మూడు ఎన్నికల్లో రాజంపేట టిడిపికి చిక్కలేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఆ స్థానం ఉంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు … Read more

Pawan Kalyan TDP Alliance: టిడిపి కూటమిపై తేల్చేసిన పవన్.. ఇక కష్టమే!

Pawan Kalyan TDP Alliance: టిడిపి కూటమిపై తేల్చేసిన పవన్.. ఇక కష్టమే!

Pawan Kalyan TDP Alliance: ప్రతి రాజకీయ పార్టీ నేతకు ఒక వ్యూహం ఉంటుంది. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు కూడా. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా అంచనా వేసింది. ఆయనకు అసలు రాజకీయాలే తెలియని జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి వైసీపీ నేత వరకు.. అంతా భావించారు. కానీ అదే పవన్ కళ్యాణ్ వ్యూహాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి … Read more

బస్సు ఆపలేదని డ్రైవర్ పై టిడిపి నేతల దాడి

బస్సు ఆపలేదని డ్రైవర్ పై టిడిపి నేతల దాడి

హైదరాబాద్: ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్ టిసి బస్సు పై టిడిపి నేతల దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో చోటుచేసుకుంది. విజయవాడ టూ నిమ్మకూరు రూట్ లో తాము చెప్పిన చోట ఆపలేదని బస్సు అడ్డగించి టిడిపి నేతలు దాడి చేశారు. రిక్వెస్ట్ స్టాప్ లోనే ఆపుతామని బస్సు డ్రైవర్ చెప్పడంతో అతడితో టిడిపి మాజీ సర్పంచ్ జంపన … Read more

Google Data Center Visakhapatnam: ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉండగా.. google విశాఖనే ఎందుకు ఎంచుకుంది?

Google Data Center Visakhapatnam: ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉండగా.. google విశాఖనే ఎందుకు ఎంచుకుంది?

Google Data Center Visakhapatnam: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరంగా, సమాచారం పరంగా, ఇతర విషయాలపరంగా మెజారిటీ ప్రజలు విశ్వసించేది గూగుల్ ను మాత్రమే.. గూగుల్ సేవల మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆధారపడిన నేపథ్యంలో.. ఆ కంపెనీ మరింత విస్తృతంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. శ్వేత దేశ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా తన కార్యాలయాలను కలిగి ఉంది. హైదరాబాదులో అతిపెద్ద డాటా సెంటర్ తో పాటు సర్వీస్ సెంటర్ కూడా గూగుల్ … Read more

భార్య మెడకు మిక్సీ వైర్ చుట్టి చంపేశాడు

భార్య మెడకు మిక్సీ వైర్ చుట్టి చంపేశాడు

అమరావతి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య మెడకు వైర్ చుట్టి హత్య చేశాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుగ్గానవీధిలో రామకృష్ణ(45), త్రివేణి(38) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రామకృష్ణ మద్యానికి బానిసగా మారి భార్యను వేధించేవాడు. వచ్చిన కూలి డబ్బులతో రోజు మద్యం తాగేవాడు. బుధవారం రాత్రి మద్యం కోసం భార్యను నగదు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య … Read more

Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. – Telugu News | Andhra Pradesh to Get Bullet Train: New High Speed Rail Projects via Amaravati, Kurnool

Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. – Telugu News | Andhra Pradesh to Get Bullet Train: New High Speed Rail Projects via Amaravati, Kurnool

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైళ్లు ఏపీలోని పలు జిల్లాల గుండా వెళ్తాయి. వీటిలో ఒకటి రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుండడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా … Read more

Watch Video: భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే! – Telugu News | Srikakulam’s Stunning Kadamba Pushpa Ganesha Idol by Boruvanka Youth Club Captivates Devotees

వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సారిలా ఈ ఏడాకి కూడా వినూత్న రీతిలో కదంభ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్టించారు. యూత్ క్లబ్‌కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ మండపం దగ్గర … Read more

Watch: కోటి లింగాలతో గణేశుడి విగ్రహం.. దర్శించిన వారికి విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు కలిగిస్తాడట..!

Watch: కోటి లింగాలతో గణేశుడి విగ్రహం.. దర్శించిన వారికి విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు కలిగిస్తాడట..!

దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడా, పల్లే పట్నం తేడా లేకుండా భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని చోట్ల పండ్లతో చేసిన వినాయక విగ్రహాలు భక్తుల్ని మురిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల నాణేలు, నెమలి పింఛాలు, కొబ్బరి చిప్పలు, బెల్లం, చాకెట్లతో ఏర్పాటు చేసిన లంబోదరుడు ఆకట్టుకుంటున్నాడు. వినాయక ఉత్సవాల్లో భాగంగా విశాఖలో కూడా భారీ గణనాధులు పోటాపోటీగా కొలుదీరారు. విశాఖ గాజువాకలో ఏర్పాటు చేసిన శివలింగాల నిర్మిత … Read more

అయ్యో ఎంత ఘోరం.. వినాయకుడిని చూద్దామని ఇంట్లో నుంచి వచ్చిన బాలుడు.. కాసేపటికే.. – Telugu News | A stray dog ​​attacked a three year old boy in Kurnool district, seriously injuring the boy.

అయ్యో ఎంత ఘోరం.. వినాయకుడిని చూద్దామని ఇంట్లో నుంచి వచ్చిన బాలుడు.. కాసేపటికే.. – Telugu News | A stray dog ​​attacked a three year old boy in Kurnool district, seriously injuring the boy.

రోజురోజుకూ వీధి కుక్కల బెడ పెరిగిపోతుంది. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా రోజూ ఎక్కడో అక్కడ ఈ వీధికుక్కలు జనాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా కొందరు గాయాలపాలవుతుంటే.. మరి కొందరూ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో వెలుగు చేసింది. వినాయక చవితి సందర్భంగా గణేషుడిని చూసేందుకు వచ్చిన మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల గ్రామానికి చెందిన బడేసాబ్ అనే … Read more

Andhra: దివ్యాంగుల ప్రేమకు అడ్డంకిగా మారిన కులం.. చివరకు ఏం జరిగిందో తెలుసా.. – Telugu News | Disabled Couple Defies Family, Celebrates Love: Inter Caste Marriage Triumph in Bapatla

Andhra: దివ్యాంగుల ప్రేమకు అడ్డంకిగా మారిన కులం.. చివరకు ఏం జరిగిందో తెలుసా.. – Telugu News | Disabled Couple Defies Family, Celebrates Love: Inter Caste Marriage Triumph in Bapatla

బాపట్ల జిల్లా పర్చూరు మండలం గొల్లపూడికి చెందిన గంగాధర్ పుట్టుకతోనే దివ్యాంగుడు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పోసపాడుకు చెందిన శిరీష కూడా దివ్యాంగురాలే.. వీరిద్దరూ మూడేళ్ల క్రితం దివ్యాంగుల సమావేశంలో కలిశారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ చదువుకోలేదు. అయితే దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. తరుచూ ఇద్దరూ వివిధ సమావేశాల్లో కలుసుకునే వారు. దీంతో ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ వేరు వేరు … Read more