బుధవారం రాశిఫలాలు (20-08-2025)
మేషం – మంచికి పోతే చెడు ఎదురయినట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. వృషభం – అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి . మిథునం – వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నూతన వస్తు కొనుగోలు. కర్కాటకం … Read more