వార ఫలాలు (24-08-2025 నుండి 30-08-2025 వరకు)
– Advertisement – మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత ఋణాలు నుండి విముక్తి లభిస్తుంది. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని అనుకుంటారు. స్వయం కృషితో ముందుకు వెళ్లాలని భావన ఏర్పడుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ … Read more