Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (25-08-2025)
మేష రాశి: మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. వృషభ రాశి: ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి మెలిసి ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు. మిథున రాశి: ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీరు … Read more