Rojuvari jathaka phalalu
– Advertisement – మేషం – నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృషభం – ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి- వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన చర్చలు ఊపందుకుంటాయి. మిథునం – వృత్తి ఉద్యోగ విషయాలలో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు. … Read more