BRS Silver Jubilee Assembly : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. 1200 ఎకరాలు అవసరం!

Written by RAJU

Published on:

సభ నిర్వహణకు స్థలం ఖరారు కాగా.. ఇక ఏర్పాట్లపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. దాదాపు 10 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉందని, సభ, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ బాబు, దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలంతా కలిసి రూట్ మ్యాప్ తో పాటు సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.

Subscribe for notification
Verified by MonsterInsights