Breaking Information: అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం

Written by RAJU

Published on:

  • 2025-03-24T10:37:52+05:30

    అసెంబ్లీకి జగదీష్ రెడ్డి

    • అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

    • అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్

    • తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి

  • 2025-03-24T10:37:04+05:30

    న్యాయవాదిపై హత్యాయత్నం

    • ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పై హత్యాయత్నం

    • కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

    • తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలింపు

    • పాత కక్షలతో అడ్వకేట్ పై హత్యాయత్నం

    • అడ్వకేట్ ఇజ్రాయీల్ చంపాపేట ఈస్ట్ మారుతీ నగర్ నివాసి

    • హత్యాయత్నం చేసింది ఎలక్ట్రీషియన్ దస్తగిరిగా గుర్తింపు

  • 2025-03-24T10:21:12+05:30

    అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం

    • వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందంటూ బిజెపి ఎమ్మెల్యేల నిరసన.

    • విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలను తీసుకొచ్చి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

    • అసెంబ్లీ లోపలకు ఎలాంటి వస్తువులను తీసుకురావద్దంటూ అడ్డుకున్న మార్షల్స్

    • మీడియా పాయింట్ వద్ద కూడా ఎలాంటి నిరసన వస్తువులు తీసుకురావద్దని అడ్డుకున్న మార్చల్స్

    • మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బిజెపి ఎమ్మెల్యేలు

    • రాష్ట్ర రైతులను ఆదుకునే విధంగా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్

    • పంట నష్ట అంచనా వేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

  • Subscribe for notification