బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు

బ్యాంకులో చొరబడిన దొంగ.. బయటి నుంచి తాళం వేసిన స్థానికులు

బ్యాంకును దోచుకుందామని వచ్చిన ఓ దొంగ అడ్డంగా బుక్కై పోలీసుల చేతికి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీకి యత్నించిన ఓ దొంగ.. ప్రధాన ద్వారం నుంచి లోపలికి చొరబడగా.. సైరన్ మోగటంతో స్థానికులు చాకచక్యంగా బయటి నుంచి తాళం వేసి దొంగను బంధించారు. అనంతరం పోలీసులు వచ్చి ఆ దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Indian Overseas Bank Robbery: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే … Read more

యువతకు అలర్ట్.. ఓటు నమోదుకు మరో 3 రోజులే ఛాన్స్..!

Vote Apply Online TS: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయమే ఉంది. జనవరి 5వ తేదీలోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారికే.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం.. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అడ్రస్ మార్పునకు కూడా అవకాశం ఉంది. Vote Apply Last Date in … Read more

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణ కంటే డబుల్, ఈ జిల్లాలో ఎక్కువ!

Andhra Pradesh Corona Cases ఏపీని కరోనా కలవరపెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా బులిటెన్ ప్రకారం కేసులు సెంచరీని దాటేసింది.. కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. స్పెషల్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే కరోనా పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. రాష్ట్రంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. అలాగే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాల్ని వణికిస్తోంది.. … Read more

‘నిజం గెలవాలి’ యాత్ర.. మరోసారి జనంలోకి నారా భువనేశ్వరి!

Nara Bhuvaneshwari Nijam Gelavali మరోసారి జనాల్లోకి నారా భువనేశ్వరి. బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన.. మూడు రోజులు నిజం గెలవాలి యాత్ర.. షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి జనంలోకి వెళుతున్నారు. నిజం గెలవాలి పేరుతో మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల … Read more

ప్రొటీన్‌ అతిగా తీసుకుంటున్నారా..? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త..!

Side Effects Of A High-Protein Diet: ప్రొటీన్‌ రిచ్‌ డైట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో, కొంతమంది హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటుంటారా. దీని కారణంగా ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ​Side Effects Of A High-Protein Diet: ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్‌ అత్యవసరం. కణజాలాల తయారీ, మరమ్మతు, దృఢత్వంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల రసాయన … Read more

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!

Health Care: సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..! ​Health Care: వయస్సు, అనారోగ్యం, ఆహారం, హార్మోన్లు, శారీరక శ్రమ స్థాయి వంటి వివిధ జీవనశైలి కారకాల కారణంగా మన బరువు తరచుగా మారుతూ ఉంటుంది. సాధారణంగా, బరువు రోజుల వ్యవధిలో కొన్ని గ్రాములు లేదా కిలోల వరకు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ బరువు హెచ్చుతగ్గులు నెలలు, సంవత్సరాల వ్యవధిలో గణనీయంగా ఉండవచ్చు. అయితే మీరు సడెన్‌గా బరువు పెరిగినా, ఊహించని విధంగా బరువు … Read more

Colorful food: ఈ రంగులో ఉన్న ఫుడ్స్‌ తింటే.. పిల్లలు పుట్టే ఛాన్స్‌ పెరుగుతుంది.. !

Colorful food: Colorful food: రంగురంగుల ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కో రంగు ఆహారం.. ఒక్కో ఆరోగ్య సమస్య నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. ​Colorful food: మనం తీసుకునే ఆహారం రుచి, వాసన, రంగు బాగుంటేనే.. తినడానికి ఇష్టపడుతుంటాం. రుచి బాగున్నా.. తినే ఆహారం కలర్‌ఫుల్‌గా లేకపోతే తినడానికి అంతగా ఆసక్తి చూపించం. మన డైట్‌లో రంగురంగుల ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఆహారంలోని … Read more

Women’s Health: పీసీఓఎస్‌‌తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్‌ తినొద్దు..!

Women’s Health: ప్రస్తుతం పీసీఓఎస్‌తో ఇబ్బందిపడే వారి సంఖ్య ఎక్కువుతోంది. పీసీఓఎస్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. లక్షణాలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ​Women’s Health: పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే.. దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఇవి అండాశయాలపై చిన్న చిన్న … Read more

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

గత ఏడాది డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో గడించిన రూ.1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే… కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం.ఫోన్|| 9390 999 999, 7674 86 8080 జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు ABN , Publish Date – Jan 02 , 2024 | 04:41 AM గత … Read more

మార్కెట్‌లో జర జాగ్రత్త

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీపై హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిఫ్టీ 20 శాతం అధిక విలువతో ట్రేడవుతున్నందున జాగ్రత్తగా ఉండాలని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ త్రైమాసిక నివేదికలో హెచ్చరించింది. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎపుడైనా మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్స రం స్టాక్‌మార్కెట్‌లో పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపించడంలేదంది. ఒకవేళ కొన్ని షేర్లలో కొద్దిపాటి లాభాలున్నా, ఎక్కువ కంపెనీల షేర్లలో మాత్రం నష్టాలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది … Read more