CM Revanth Reddy Navatelangana News Paper: సంధి కుదిరింది.. రేవంత్ కు నవ తెలంగాణ “ఎర్రతివాచీ”..

CM Revanth Reddy Navatelangana News Paper:  సంధి కుదిరింది.. రేవంత్ కు నవ తెలంగాణ “ఎర్రతివాచీ”..

CM Revanth Reddy Navatelangana News Paper: గతంలో ప్రజాశక్తిగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నవతెలంగాణగా మారింది. ప్రస్తుతం ఆపత్రిక దశాబ్ది నుంచి 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పది సంవత్సరాల వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 1న అంటే రేపు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి ప్రాంతంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. Also Read: మాకు … Read more

Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: పవన్ ట్రాప్ లో వైసీపీ క్యాడర్!

Pawan Kalyan Vs YCP: గాయం ఒకచోట ఉంటే.. మందు మరోచోట పూసినట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దుస్థితి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలంటే.. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రచారం చేస్తోంది వైసీపీ క్యాడర్. అసలు ఆ సినిమాతో వైసిపికి ఉన్న సంబంధం ఏంటి? ఆ సినిమా సక్సెస్ తో ఏంటి పని? సినిమా ప్లాస్ అయితే వైసీపీకి వచ్చిన లాభమేంటి? అసలు హిట్, ప్లాఫ్ లతో సంబంధంలేని హీరో పవన్ కళ్యాణ్. … Read more

అండమాన్, నికోబార్ లో బ్యాంక్ మోసాలు

అండమాన్, నికోబార్ లో బ్యాంక్ మోసాలు

– Advertisement – కేంద్ర పాలిత ప్రాాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సహకార బ్యాంకు రుణాలకు సంబంధించిన మోసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఒక మాజీ ఎంపీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ తొలిసారిగా సోదాలు నిర్వహించింది. ఈ కేసు అండమాన్,నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఎఎన్‌ఎస్ సిబి)కి, దాని వైస్ చైర్మన్ కుల్దీప్ రాయ్ శర్మకు సంబంధించినది. కాంగ్రెస్ నాయకుడైన కుల్దీప్ రాయ్ శర్మ కేంద్ర ప్రాలిత ప్రాంతం … Read more

నేటితో ముగియ‌నున్న ప్ర‌తీకార సుంకాల గడువు

నేటితో ముగియ‌నున్న ప్ర‌తీకార సుంకాల గడువు

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో రంకెలెసిన డొనాల్డ్ ట్రంప్..ప్ర‌పంచ దేశాల‌పై ప్ర‌తీకార సుంకాల‌తో క‌దంతొక్కారు. యూఎస్ ఉత్ప‌త్తుల‌పై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నార‌ని, అంతే స్థాయిలో ఆయా దేశాల దిగుమ‌తుల‌పై తాము కూడా ప‌న్నులు విధిస్తామ‌ని ట్రంప్ ట్రేడ్ వార్ కు తెర‌లేపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న అమెరికా విమోచ‌న దినంతో వివిధ దేశాల‌పై విధించిన టారిఫ్‌ల చిట్టాలను బ‌హిర్గతం చేశారు. దీంతో చైనా, కెన‌డా, యూరోపియ‌న్ తో పాటు … Read more

క్రికెట్ దిగ్గజాన్ని దాటేసి.. 47 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మాన్..

క్రికెట్ దిగ్గజాన్ని దాటేసి.. 47 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మాన్..

– Advertisement – లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు తీసుకున్న శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) అదిరిపోయే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు శతకాలు.. ఓ డబుల్ సెంచరీ సాధించి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తాజాగా కెన్నింగ్టన్ ఓవెల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 47 ఏళ్ల రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత … Read more

భయపెడుతున్నారు..కానీ నన్ను థియేటర్ కి రాకుండా ఆపలేరు

భయపెడుతున్నారు..కానీ నన్ను థియేటర్ కి రాకుండా ఆపలేరు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. కానీ విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా మంచి సినిమానే అని, ఒకసారి చూడొచ్చని, బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్ రేంజ్ వద్ద ఆగే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది … Read more

new varam rasi phalalu

new varam rasi phalalu

– Advertisement – మేషం – వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుమానాలకి, అపోహలకి దూరంగా వుండండి. మానసిక ప్రశాంతత పొందుతారు. వృషభం – వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. మిథునం –  శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు … Read more

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గన బంగారం ధర..! తులం ఎంతలో వస్తుందంటే..?

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గన బంగారం ధర..! తులం ఎంతలో వస్తుందంటే..?

రూపాయి విలువ పెరుగుదలతో బంగారం విలువు భారీగా తగ్గింది. గురువారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.500 తగ్గి రూ.98,020కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.98,520 వద్ద ముగిసింది. దేశ రాజధానిలో గురువారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.97,800కి చేరుకుంది (అన్ని పన్నులు కలిపి). గత మార్కెట్ సెషన్‌లో ఇది రూ.650 పెరిగి … Read more

Telangana : హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

Telangana : హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

తెలంగాణ హైకోర్టులో కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ వారితో ప్రమాణం చేయించారు. కాగా దేశంలోని పలు హైకోర్టులకు జడ్జిలు, అడిషనల్ జడ్జిలు, న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా…దానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారిలో గౌస్ మీరా మొహియుద్దీన్, ఎస్.చలపతిరావు, … Read more

Nara Lokesh Banakacharla Issue: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

Nara Lokesh Banakacharla Issue: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

Nara Lokesh Banakacharla Issue: తెలుగు దేశం పార్టీ యువ నేత, మంత్రి నారా లోకేష్ మరోసారి తన మేధస్సు, పరిపక్వతతో కూడిన మాటలతో ఆకట్టుకున్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజల మేలు ముఖ్యమన్న నైజాన్ని ఆయన తన తాజా ప్రసంగంలో స్పష్టంగా చాటిచెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమగ్రంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాళేశ్వరం విషయంలో స్పష్టత బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్ అన్న విలేకరులను “కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు … Read more