అమెరికా డాలర్‌పై బలపడిన భారత రూపాయి..
ప్రస్తుతం 87.36 రూపాయల వద్ద కొనసాగుతున్న మారకం విలువఅమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈ రోజు స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటనిచ్చింది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ 87.36 రూపాయల వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో నమోదైన గరిష్ఠ పతనం నుంచి రూపాయి కాస్త కోలుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి … Read more