Hyderabad: గుట్టుగా గంజాయ్ రవాణా.. ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ అరెస్ట్!
నిత్యం అక్రమాలకు పాల్పడడం.. అడ్డదారుల్లో నేరాలు చేయడం పరిపాటిగా చేసుకొని పోలీసు రికార్డుల్లో నొటోరియల్ క్రిమినల్‌గా పేరుగాంచిన లఖన్ సింగ్ మరో సారి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పోలీసులు పట్టు పట్టుబడటం సంచలనంగా మారింది. హైదరాబాద్ పరిధిలోని మంగళహాట్ పోలీసు స్టేషన్‌లో నొటోరియస్ క్రిమినల్‌గా ముద్ర వేసుకున్న లఖన్ సింగ్.. కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. లఖన్ దూల్పేట్‌లోని జియాగూడ కమ్ములే ప్రాంతం నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నాడనే పక్కా … Read more