Sara Tendulkar : సచిన్ కూతురంటే మినిమం ఉంటది.. ఆ మాత్రం లేకపోతే పరువు పోదా? – Telugu News | Sara Tendulkar Becomes Brand Ambassador for a Rs.1,137 Crore Tourism Campaign for Australia
Sara Tendulkar : ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటకాన్ని పెంచడానికి త్వరలో ఒక భారీ క్యాంపెయినింగ్ ప్రారంభించబోతోంది. ఈ ప్రచారంలో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఆస్ట్రేలియా టూరిజంను పెంచే బాధ్యతను సారా టెండూల్కర్‌కు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ కోసం మొత్తం 130 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1137 కోట్లు) ఖర్చు చేయనున్నారు. ‘కమ్ అండ్ సే గ’డే’ క్యాంపెయిన్‌లో సారా … Read more