హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత.. – Telugu News | KTR’s Tweet on Harish Rao Amidst Kavitha’s Allegations
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ BRS పెట్టిన పోస్ట్‌ను కేటీఆర్ రీ పోస్ట్ చేశారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఒక్కరే క్లాస్ పీకారంటూ ఓ వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అందులో … Read more