ఆహారం చేతిలో నుంచి జారి నేలపాలైతే.. ఎందుకు తినకూడదో తెలుసా? అసలు సీక్రేట్ ఇదే..
కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న చేతిలో ఉన్న వస్తువు జారీ పడిపోతుంది. ఇక పరధ్యానంగా ఉన్నప్పుడు ఆహారం, చిరుతిళ్లు వంటివి తినేటప్పుడు కూడా నేలపై జారి పడిపోతుంటాయి. అయితే కొంత మంది ఇలా నేలపై పడిన ఆహారాన్ని తిరిగి పాత్రలోకి తీసుకుని తినేస్తుంటారు. ఆహారం వృధా చేయడం ఎందుకని ఇలా కింద పడిపోయిన ఆహారాలు కూడా తీసుకుని తినేస్తారు. ముఖ్యంగా పిల్లలు కింద పడేసిన చాక్లెట్లు, చిరుతిళ్లను తిరిగి నోట్లో పెట్టేసుకోవడం మీరు చాలా సార్లు చూసే … Read more