BSNL: రూ. 1 'ఫ్రీడమ్ ప్లాన్' గడువును పొడిగించిన బీఎస్ఎన్ఎల్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ‘ఫ్రీడమ్ ప్లాన్’ గడువును పొడిగిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. కస్టమర్ల నుంచి వస్తున్న భారీ స్పందనను దృష్టిలో ఉంచుకుని రూ. 1కే అపరిమిత సెవలను అందించే ఈ ప్లాన్‌ను సెప్టెంబర్ 15 వరకు 15 రోజులు పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆగష్టు 1న తీసుకొచ్చిన ‘బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్’ … Read more