Cinema : అత్యంత భయంకరమైన వెబ్ సిరీస్.. ఒక్కో సీన్ చూస్తే వణుకే.. రాత్రిపూట ఒంటరిగా అస్సలు చూడకండి.. – Telugu News | Know This Is Most Horror Series In Amazon Prime OTT, That Is Name Is Khauf

Cinema : అత్యంత భయంకరమైన వెబ్ సిరీస్.. ఒక్కో సీన్ చూస్తే వణుకే.. రాత్రిపూట ఒంటరిగా అస్సలు చూడకండి.. – Telugu News | Know This Is Most Horror Series In Amazon Prime OTT, That Is Name Is Khauf

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్న కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ చిత్రాలతోపాటు హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి ఎక్కువగా హారర్ సినిమాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ వెబ్ సిరీస్ అత్యంత భయంకరమైనది. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతుంది. ఆ సిరీస్ పేరు ఖౌఫ్. ఇది … Read more

Health Tips: రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. మీ గుండె సేఫ్.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు.. – Telugu News | 5 Minutes of Exercise Daily Can Control High BP: New Study Reveals Key to Heart Health

Health Tips: రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. మీ గుండె సేఫ్.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు.. – Telugu News | 5 Minutes of Exercise Daily Can Control High BP: New Study Reveals Key to Heart Health

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో సగానికి పైగా పెద్దల్లో అధిక రక్తపోటు ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రక్తపోటును ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం చాలా కీలకం. తాజా అధ్యయనం ప్రకారం.. మీ రోజువారీ దినచర్యలో కేవలం ఐదు నిమిషాలు చొప్పున వ్యాయమం చేస్తే రక్తపోటును గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. 5 నిమిషాల వ్యాయామం ఎందుకు ముఖ్యం..? రోజంతా చేసే … Read more

Today Panchangam: నేటి పంచాంగం(16-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

Today Panchangam: నేటి పంచాంగం(16-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది. సూర్యోదయం సమయం : తె. 06:13 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది. సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 05:50 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. నేడు అక్టోబర్ 16న శుభ సమయాలు … Read more

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌ – Telugu News | Tenali’s Lakshma Reddy: 30 Years of Eco Friendly Horse Commute video TV9D – Viral Videos in Telugu

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌ – Telugu News | Tenali’s Lakshma Reddy: 30 Years of Eco Friendly Horse Commute video TV9D – Viral Videos in Telugu

ముప్పై ఏళ్లుగా దాని మీదే ప్రయాణం చేస్తూ పర్యావరణ హితాన్ని సూచిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు అరవైయ్యేళ్ల లక్ష్మా రెడ్డి. తెనాలి వీధుల్లో రాజఠీవి లేదుగానీ.. తెల్లని దుస్తుల్లో మెరిసి పోతున్న ఓ పెద్దాయన ఏకంగా గుర్రంపైనే సవారీ చేస్తున్నాడు. ఎందుకు గుర్రం ఎక్కాడో కనుక్కుందామని మాటలు కదిపితే విస్తుపోయే నిజాలెన్నో చెప్పేశాడు. తెనాలి మండలం కారుమూరి వారి పాలెం నివాసి.. లక్ష్మా రెడ్డి సోమవారం LIC కట్టడానికి తెనాలికి గుర్రంపై వచ్చారు. ఈ రోజుల్లో కూడా … Read more

ఆర్‌ఆర్‌ఎస్‌ క్యాంపుల్లో లైంగిక వేధింపులు

ఆర్‌ఆర్‌ఎస్‌ క్యాంపుల్లో లైంగిక వేధింపులు

– Advertisement – 26 ఏండ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యనాలుగేండ్ల వయస్సు నుంచే తనపై ఆకృత్యాలు జరిగాయని వెల్లడిఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్‌ నోట్‌, వీడియో పోస్టుకాషాయ సంస్థపై తీవ్ర విమర్శలు తిరువనంతపురం : ఆర్‌ఎస్‌ఎస్‌ క్యాంపుల్లో లైంగిక వేధింపులు భరించలేక 26 ఏండ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. నాలుగేండ్ల వయస్సు నుంచే తనపై ఆకృత్యాలు జరుగుతున్నాయని బాధితుడు తన సూసైడ్‌ నోట్‌, వీడియోలో తెలిపారు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు … Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. CPM మద్దతు కోరిన టీపీసీసీ చీఫ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. CPM మద్దతు కోరిన టీపీసీసీ చీఫ్

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఓవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంగానే.. మరోవైపు మిత్ర పక్షాల మద్దతుకు కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతివ్వాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయనను మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. అందుకు జాన్ వెస్లీ … Read more

గోల్డ్ ప్రియులకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. దీపావళి వేళ ..

గోల్డ్ ప్రియులకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. దీపావళి వేళ ..

Gold Price Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో .. Gold Price Today Updated On : October 16, 2025 / 1:51 PM IST Gold Price Today : బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్తున్న గోల్డ్ రేటుకు తాజాగా బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు దూసుకెళ్తోంది.. … Read more

ఒడిశా 159 ఆలౌట్‌

ఒడిశా 159 ఆలౌట్‌

– Advertisement – హైదరాబాద్‌ 109/4 నవతెలంగాణ-హైదరాబాద్‌ కల్నల్‌ సికె నాయుడు ట్రోఫీ ఎలైట్‌ (అండర్‌-23) గ్రూప్‌ మ్యాచ్‌లో ఒడిశాను హైదరాబాద్‌ బౌలర్లు 159 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో ప్రణవ్‌ వర్మ (4/25), శశాంక్‌ (4/44) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో 52 ఓవర్లలో 159 పరుగులకే ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్‌ శశాంక (37), ఆయుశ్‌ (31), భరద్వాజ్‌ (28), సౌమ్య రంజన్‌ (27) … Read more

కలర్‌ఫుల్‌గా ‘ట్రెండ్‌ సెట్‌ చెయ్‌’ – Navatelangana

కలర్‌ఫుల్‌గా ‘ట్రెండ్‌ సెట్‌ చెయ్‌’ – Navatelangana

– Advertisement – సుధీర్‌ బాబు నటిస్తున్న ఫాంటసీ యాక్షన్‌ చిత్రం ‘జటాధర’. ఈ సినిమా నుంచి ప్రమోషనల్‌ సాంగ్‌ ‘ట్రెండ్‌ సెట్‌ చెయ్‌’ రిలీజ్‌ అయింది. రిలీజైన క్షణాల్లోనే ఇన్‌స్టంట్‌గా ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంటర్‌టైనింగ్‌ బీట్స్‌, కలర్ఫుల్‌ విజువల్స్‌, సుధీర్‌ బాబు ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో పాట మంచి వైబ్‌ క్రియేట్‌ చేసింది. రీస్‌, జైన్‌ – సామ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ యూత్‌ఫుల్‌ ఎనర్జీతో అదిరిపోయింది. … Read more

భవిష్యత్ భారతీయులదే | Pm Modi AP Tour

భవిష్యత్ భారతీయులదే | Pm Modi AP Tour

మన తెలంగాణ / అమరావతి : 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక సహకారం అందిస్తోందని చెప్పారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ‘అమెరికా వెలుపల తమ … Read more