29 నుంచి ప్రో కబడ్డీ

29 నుంచి ప్రో కబడ్డీ

విశాఖపట్నంలో తొలి దశ మ్యాచులుహైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) 12వ సీజన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ నెల 29న వైజాగ్‌లోని పోర్ట్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్‌ షురూ కానుంది. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. లీగ్‌ దశ మ్యాచులకు వైజాగ్‌ సహా జైపూర్‌, చెన్నై, న్యూఢిల్లీ వేదికగా నిలువనున్నాయి. వైజాగ్‌లో 29 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు.. జైపూర్‌లో సెప్టెంబర్‌ 12 నుంచి 28 వరకు.. చెన్నైలో … Read more

శుక్రవారం రాశి ఫలాలు (01-08-2025)

శుక్రవారం రాశి ఫలాలు (01-08-2025)

మేషం – ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృషభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. మిథునం – బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, … Read more

వివో టీ4ఆర్‌ 5జీ విడుదల – Visalaandhra

వివో టీ4ఆర్‌ 5జీ విడుదల – Visalaandhra

ముంబయిః ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన వివో నేడు తమ టీ సిరీస్‌లో తాజా మోడల్‌ అయిన వివో టీ4ఆర్‌ 5జీను విడుదల చేసింది. ఇది పరిశ్రమలోనే అత్యంత సన్నని క్వాడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ ఫోన్‌గా నిలిచింది. అలాగే ఇది ఐపీ68, ఐపీ69 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్స్‌తో వస్తోంది. వివో టీ4ఆర్‌ 5జీ యూత్‌, అడ్వెంచర్‌ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయబడిరది. వీరికి ఎటువంటి రాజీలేని, ఉత్తమమైన … Read more

హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా.?ఇప్పుడు ఆమె ఎలా తయారైందో !

హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా.?ఇప్పుడు ఆమె ఎలా తయారైందో !

Reema Sen latest Looks: 2000 దశకం ప్రారంభం లో స్వర్గం నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలు లాగా కొంతమంది హీరోయిన్లు మన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. వీళ్లకు యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడేళ్లకే టాప్ చైర్ లో కూర్చోబెట్టారు. చేతినిండా అవకాశాలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు అనే రేంజ్ పని కల్పించారు. అలాంటి మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రీమా సేన్(Reema … Read more

మరిన్ని సుంకాలు తప్పదు

మరిన్ని సుంకాలు తప్పదు

భారత్‌, రష్యాకు ట్రంప్‌ బెదిరింపు వాషింగ్టన్‌: భారత్‌ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యాతో భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని గురువారం ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. కానీ, వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం … Read more

9 మంది పేకాట రాయుళ్ళ అరెస్టు

9 మంది పేకాట రాయుళ్ళ అరెస్టు

– Advertisement – నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో గురువారం పేకాట స్ఠావరాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో తొమ్మిది మందిని అదుపులో తీసుకోవడం జరిగిందని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. జుక్కల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ గావ్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పలువురు పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్నామని తెలిపారు. బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్  రవీకుమార్ ఆధ్వర్యంలో బిచ్కుంద ఎస్సై , పెద్ద కొడప్ గల్ ఎస్సై , … Read more

Jagan Key Decision: 29న జగన్ కీలక నిర్ణయం

Jagan Key Decision: 29న జగన్ కీలక నిర్ణయం

Jagan Key Decision: జగన్( Y S Jagan Mohan Reddy) ఒక నిర్ణయానికి వచ్చారా? తన అరెస్టు తప్పదని భావిస్తున్నారా? తదుపరి కార్యాచరణను సిద్ధం చేశారా? అందులో భాగంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారా? పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 30 మందితో కూడిన జంబో కమిటీని ఏర్పాటు చేసి పార్టీని మరింత … Read more

నా భార్యను ఇబ్బంది పెట్టకండి..! గొంతు కోసుకొని భర్త ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే? – Telugu News | Gorakhpur Electrician’s Suicide: Wife’s Role Under Investigation

నా భార్యను ఇబ్బంది పెట్టకండి..! గొంతు కోసుకొని భర్త ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే? – Telugu News | Gorakhpur Electrician’s Suicide: Wife’s Role Under Investigation

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో మృతుడు ఒత్తిడి కారణంగా తన ఇష్టానుసారం ఆత్మహత్య చేసుకున్నానని, తన భార్యను ఇబ్బంది పెట్టవద్దని కూడా అతను రాశాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. స్థానిక ప్రజల ప్రకారం.. మృతుడికి, అతని భార్యకు మధ్య దాదాపు ప్రతిరోజూ వివాదం జరిగేదని తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌లోని … Read more

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ జట్టు ఇదే.. మళ్లీ కెప్టెన్సీ అతడికే..

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ జట్టు ఇదే.. మళ్లీ కెప్టెన్సీ అతడికే..

– Advertisement – టీం ఇండియా అండర్-19 (India U-19) జట్టు ఈ ఏడాది మంచి ప్రదర్శన చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్ యూత్ జట్టు వన్డే సిరీస్‌ని 3-2 తేడాతో కైవసం చేసుకోగా.. రెండు టెస్ట్‌ల సిరీస్‌ మాత్రం డ్రాగా ముగిసింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత యువకుల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లలో … Read more

పసిఫిక్‌లో అలకల్లోలం

పసిఫిక్‌లో అలకల్లోలం

బుధవారం తెల్లవారుజామున తీవ్రాతి తీవ్ర భారీ భూకంపం రష్యాను కుదిపేసింది. రష్యా దూర ప్రాచ్య ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ చవిచూడని రీతిలో ఈ భూకంప తీవ్రత ఉంది. ఇది తన ప్రభావాన్ని బహుదూరం వరకూ విస్తారితం చేసింది. రెక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్, అమెరికాలోని ద్వీపరాష్ట్రం హవాయ్, అమెరికా పశ్చిమ తీరంలో సునామీ భీకర అలలు తలెత్తాయి. ఇప్పటివరకూ ఈ భూకంపం , తరువాత సునామీతో భారీ స్థాయి నష్టం ఏదీ జరగలేదు. … Read more