APEDB Jobs : ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 22 పోస్టులు భర్తీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 526 విడుదల చేసింది. ఐదు విభాగాల్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు పోస్టులకు నియామకాలు చేపడతారు.