AP Rains: ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది

Written by RAJU

Published on:

AP Rains: ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు, ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలి అంతరాయం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు మహారాష్ట్ర & అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఆగ్నేయ, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావారణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ:-
—————-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Subscribe for notification