AP Weather Updates : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

AP Rain Alert : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ – ఏపీకి భారీ వర్షసూచన… ఈ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు..!

Written by RAJU
Published on: