AP Police: రాగద్వేషాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాగం పాడటం ఏపీలో అలవాటై పోయింది. రాప్తాడులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చేసిన రాజకీయ విమర్శలు,పోలీసులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు దీనికి ప్రతిగా పోలీసుల సవాళ్లు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

AP Police: ఏపీలో పోలీసులు అంతేనా.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాగం ఆలపించడం ఎందుకు?

Written by RAJU
Published on: