AP Fees Reimbursement : ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.600 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటన విడుదల చేశారు. మిగతా రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.

AP Payment Reimbursement : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 600 కోట్లు విడుదల
Written by RAJU
Published on: