AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019-2024 మధ్య కాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి అనుమానిస్తోంది. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

AP Liquor Scam: లిక్కర్ కొనుగోళ్లలో బిగుస్తున్న ఉచ్చు, వైసీపీ ముఖ్య నేతలే అసలు టార్గెట్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన MP
Written by RAJU
Published on: