- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయండి.
- ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోండి.
- ‘డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయండి.
- పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.
ఇంటర్ బోర్డు సైట్ లో ఇలా…
- విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే AP IPE ఫలితాలు 2025′ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
- లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్ తో పాటు అవసరమైన వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకునే వీలు ఉంది. మీ ఫోన్ లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 (స్పేస్) రోల్ నెంబర్‌ను టైప్ చేయాలి. ఆ తర్వాత 5626 కు మెసేజ్ పంపాలి. మీ ఇంటర్ ఫలితాలను మెసేజ్ గా అందుకుంటారు.