AP Free Sewing Machine : మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు- సచివాలయాల్లో దరఖాస్తులు ప్రారంభం, ఏఏ పత్రాలు అవసరమంటే?

Written by RAJU

Published on:

AP Free Sewing Machine Scheme : ఏపీ ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహిచేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తుంది. దీంతో పాటు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. కుట్టుమిషన్ల దరఖాస్తు ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం అయ్యింది.

Subscribe for notification