ABN
, Publish Date – Apr 26 , 2025 | 05:10 AM
కశ్మీర్‌లోని పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించినవారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
