రాష్ట్ర వ్యాప్తంగా 11,65,264 మంది చిన్నారులు ఉండగా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డులు లేని ఆరేళ్లలోపు చిన్నారులు 1,95,735 ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 12,218 మంది, అత్యల్పంగా అన్నమయ్య జిల్లాలో 4,001 మంది చిన్నారులు ఉన్నారు.