Annamayya Accident : అన్నమ‌య్య జిల్లాలో విషాదం, కొండ‌పై అగ్ని ప్రమాదం-మేతకోసం వెళ్లి 65 మూగజీవాలు మృతి

Written by RAJU

Published on:

Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండపై మేతకోసం వెళ్లిన మూగజీవాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 62 జీవాలు అగ్నికి ఆహూతయ్యాయి. దాదాపుగా 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని ఆవేదన చెందుతున్నాడు.

Subscribe for notification
Verified by MonsterInsights