Anganwadi Jobs : మహిళలకు ఉమెన్స్‌ డే 2025 గిఫ్ట్‌.. తెలంగాణ 14000 అంగన్‌వాడీ జాబ్స్‌ నోటిఫికేషన్

Written by RAJU

Published on:

International Women’s Day 2025 : తెలంగాణ ప్రభుత్వం మార్చి 8న ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే 2025 సందర్భంగా మహిళలకు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • తెలంగాణ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్‌ 2025
  • 14 వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీ
  • ఉమెన్స్‌ డే రోజున నోటిఫికేషన్‌ విడుదల

Samayam Teluguతెలంగాణ అంగన్‌వాడీ జాబ్స్‌ 2025
తెలంగాణ అంగన్‌వాడీ జాబ్స్‌ 2025

Telangana Anganwadi Recruitment 2025 : తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు (International Women’s Day) రోజున 14 వేల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే రోజు అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification